తెలుగు వార్తలు » Tokyo Olympics works
వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు కరోనా వ్యాక్సిన్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) వెసులుబాటు కల్పించింది.