తెలుగు వార్తలు » Tokyo Olympics from next year
కోవిడ్ ఉన్నా, లేకున్నా 2021 జూలై 23న ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ చెప్పారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో మొదలు కావాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.