తెలుగు వార్తలు » Tokyo Olympics 2020 Boxing
సస్పెన్స్ ఏమి లేదు. సంచలనాలు అంతకన్నా లేవు. దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది. 51 కిలోల కేటగిరీలో తెలంగాణ బాక్సింగ్ యువకెరటం నిఖత్ జరీన్‌ను చిత్తుచేసిన కోమ్..9-1 తేడాతో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అయితే ఇక్కడ కోమ్ ప్రవర్తించిన తీరుపై పలువురు క్రీడా నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్�