తెలుగు వార్తలు » tokyo olympics 2020
దేశంలో అత్యున్నత పౌర పురస్కారంగా భావించే ‘పద్మభూషన్’ అవార్డుకు ఇటీవలే ఎంపికైంది భారత బాట్మింటన్ స్టార్ పీవీ సింధు. ఈ నేపథ్యంలో ఆమెను పీబీఎల్ హైదరాబాద్ హంటర్స్ టీమ్ ఘనంగా సన్మానించింది. ఈ సీజన్‌లో సింధు సారథ్యంలో హంటర్స్ టీమ్ తప్పక విజయం సాధిస్తుందని యాజమాన్యం అభిప్రాయపడింది. సింధు కూడా హంటర్స్ తరఫున ఆడటం ఆన
సస్పెన్స్ ఏమి లేదు. సంచలనాలు అంతకన్నా లేవు. దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది. 51 కిలోల కేటగిరీలో తెలంగాణ బాక్సింగ్ యువకెరటం నిఖత్ జరీన్‌ను చిత్తుచేసిన కోమ్..9-1 తేడాతో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అయితే ఇక్కడ కోమ్ ప్రవర్తించిన తీరుపై పలువురు క్రీడా నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్�
2020 టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టార్చ్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు. జపాన్ సంప్రదాయ పుష్పం ‘సకురమోన్ (చెర్రీ బ్లోసమ్)’ స్ఫూర్తితో యోషియోక టొకుజిన్ దీనిని రూపొందించాడు. రోజ్ గోల్డ్ వర్ణంలో మెరిసిపోతున్న ఈ టార్స్ 71 సెంటీ మీటర్ల పొడవు, 1.2 కిలోల బరువు ఉంటుంది. 2011 సునామీ బాధితుల కోసం ని�