తెలుగు వార్తలు » Tokyo governor criticizes suggestion that London could host 2020 Olympics
కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది.. చైనాలో ఇప్పటికే క్రీడా కార్యక్రమాలు రద్దు కాగా ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే వారిపై కూడా ఆంక్షలు విధించింది. ఈ సమయంలో టోక్యోలో జులై 24న జరగబోయే ఒలింపిక్స్ నిర్వహణపై కూడా భిన్న వాదనలు మొదలయ్యాయి. ఇటీవల జపాన్‌ల