తెలుగు వార్తలు » Toilet Water
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో రోడ్డు పక్కన పానీపూరి తయారు చేసే ఓ చిరువ్యాపారి దందా, మోసం బయటపడ్డాయి. అతగాడు ఈ డిష్ తయారు చేసేందుకు మంచినీటిని బదులు టాయిలెట్ నీటిని వాడుతున్నాడు. ఎంచక్కా ఓ క్యాన్ లో ఈ నీటిని పట్టుకుని పానీపూరీలో కలిపేస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ మోసం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహించి ఆ పానీపూరి బండి�