తెలుగు వార్తలు » toilet tiles
ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లోని ఓ రైల్వే ఆసుపత్రి టాయిలెట్ పై సమాజ్ వాదీ పార్టీ 'పోరుకు' దిగింది. ఆ టాయిలెట్ కి వాడిన రంగులు తమ పార్టీ పతాకం కలర్ని పోలి ఉన్నాయట..