తెలుగు వార్తలు » Toilet seat
అత్యంత భయంకరమైన పాములు గ్రామాల్లోకి వచ్చి చేరిపోతున్నాయి. తాజాగా ఓ విషనాగు వాష్‌రూంలోకి వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియోను పేటన్ మలోన్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
టాయిలెట్ సీటే మన డాక్టర్ ఒక టాయిలెట్ సీటు లక్షల మంది ప్రాణాలు కాపాడగలదు. గుండెకు సంబంధించిన రోగాలను ముందుగా గుర్తించి మనలను జగ్రత్తపరచగలదు. బ్లడ్ ప్రెజర్, ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ బీట్స్.. ఇలా మనకు సంబంధించిన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి రాబోయే ప్రమాదాలను ముందుగా తెలియజేస్తుంది. మనం నిత్యం ఉపయోగించే టాయి�