తెలుగు వార్తలు » Toilet paper
టాయిలెట్‌లో వినియోగించే టిష్యూ పేపర్ రోల్స్ కోసం హింసాత్మక ఘర్షణకు పాల్పడిన ఇద్దరు సిడ్నీ మహిళలపై ఆస్ట్రేలియా పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. సూపర్ మార్కెట్‌లో జరిగిన ఘర్షణను కొందరు వీడియోలలో నిక్షిప్తం చేయడంతో..ఆ ఫుటేజ్ ఆధారంగా 23 ఏళ్లు, 60 ఏళ్ల వయస్సు గల ఇద్దరు మహిళలకు కోర్టు హాజరు నోటీసులు జారీ చేసినట్లు న్యూ