తెలుగు వార్తలు » toilet of house
అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనవాసాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఆ మధ్య ఢిల్లీలో బాత్ రూమ్‌లోకి కొండచిలువ వచ్చింది. పుట్టల్లో ఉండాల్సిన నాగుపాములు వంటింటి సింక్ లో దూరింది అనే వార్తలను మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. తాజాగా బాత్ రూమ్‌లోకి మొసలి వచ్చి చేరింది. ఇది చూసిన ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మంది. ఉత్తర�