తెలుగు వార్తలు » toilet at prem katha
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే.. ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారన్న వార్తలు కూడా ఉపందుకున్నాయి. దీంతో.. వీటికి చెక్ పెడుతూ అక్షయ్ కుమార్ స్పందించారు. సినిమాల ద్వారానే రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నానని.. ఎన్నికల్లో పోట