తెలుగు వార్తలు » toddy workers new idea
గణనాధుడు వెండికొండల్లో ఆడుకోవటం అందరికీ తెలుసు..కానీ, అదే వినాయకుడు తాటి చెట్లెక్కటం మీరు ఎప్పుడైనా చూశారా..? అదేంటి వినాయకుడు తాటి చెట్లు ఎందుకు ఎక్కుతున్నాడు..ఆయనకు అదేం అలవాటు అనుకుంటున్నారా..? అవును యాదాద్రి జిల్లాలో గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాధుడు..తాటి వనంలో తాటి చెట్లేక్కుతున్నాడు. ఇప్పటి వరక�