తెలుగు వార్తలు » toddy prevents corona
కరోనాను అంతమొందించడానికి ఓవైపు ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలంతా పరిశోధనల్లో తలమునకలవుతుంటే సింపుల్‌గా కల్లు తాగితే చాలని సెలవిసున్నారు బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ బిభాగం అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్.