తెలుగు వార్తలు » Toddler stuck
చిమ్మచీకట్లో ఐదు రోజులపాటు బోరుబావిలో సజీవంగా ఉన్న బాలుడు ఫతేవీర్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంజాబ్‌లోని సంగ్రూర్ ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లి మూతలేని బోరుబావిలో పడిన బాలుడు. ఐదు రోజుల నుంచి ఆ తల్లిదండ్రులు, గ్రామస్థులు చేసిన పూజలు, హోమాలు ఫలించాయి. మృత్యుంజయుడిగా ఆ బాలుడు బయటపడ్డాడు. దాదాపు 150 అడు�