తెలుగు వార్తలు » toddler cooking
తన చిట్టి చెల్లెలు ఆకలిని గమనించిన ఓ బుడ్డోడు తానే అమ్మగా మారిపోయాడు. పెద్ద గరిట సైజ్ కూడా లేని ఆ పిల్లాడు తన చేతికి సరిపోయే గరిటను పట్టి ప్రొఫెషనల్ చెఫ్‌గా మారి అద్భుతమైన ఫ్రైడ్ రైస్ చేశాడు. ఆ తరువాత తానే సొంతంగా తన చెల్లికి తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎక్