తెలుగు వార్తలు » Toddbrook
గత వారం వరకూ వేసవి గాలులతో అల్లాడిపోయిన ఇంగ్లాండ్‌లో ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు ఉప్పొంగి పలు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వరదల కారణంగా 19వ శతాబ్ధంలో నిర్మించిన టాడ్‌బ్రూక్ జలాశయం నిండుకుండలా మారింది. నీటి వత్తిడితో ఈ పురాతన డామ్ దెబ్బతింది. ఏ క్షణంలో