తెలుగు వార్తలు » Today's Gold Rate in India
బంగారం ధర తగ్గుతూనే ఉంది. గత మూడు రోజులుగా దిగువ చూపులే చూస్తూ ఉండటం గమనార్హం. ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి ధర తగ్గడంతో మన దేశంలోనూ బంగారం ధరపై ప్రతికూల పరిణామాలు కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఊహించని విధంగా బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం అమాంతం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధర తగ