తెలుగు వార్తలు » Today's Earthquakes in Gujarat
గుజరాత్ లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రాజ్‌కోట్, కచ్, అహ్మదాబాద్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రాజ్‌కోట్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా ఈ రోజు రాత్రి 8.13 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు.