తెలుగు వార్తలు » Todays date
ఈ రోజు(ఆదివారం) ఫిబ్రవరి 2, 2020 చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ తేదీ ఓ ఎనిమిదంకెల పాలిండ్రోమ్ సంఖ్య. అంటే ముందు నుంచి చదివినా, వెనక నుంచి చదివినా ఒకేలా ఉండే సంఖ్య అన్నమాట. ఈరోజు తేదీ.. 02-02-2020ను ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటుంది. ఇలాంటి వింత 909ఏళ్ల క్రితం ఓసారి జరిగింది. అప్పుడు 11-11-1111న ఇలాంటి పాలిండ్రోమ్ సంఖ్య తేదీగా వచ్చింది. మళ్లీ ఇల�