తెలుగు వార్తలు » Today's cabinet meeting
కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత కేబినెట్ సమావేశం ఉండటంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.