తెలుగు వార్తలు » today YCP New Office
ఏపీ అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇవాళ ఆపార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ ప్రస్తుతం నివాసముంటున్న ఇంట్లోనే ఒకవైపు పార్టీ కార్యాలయాన్ని మొదట ఏర్పాటు చేసినా.. దాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చడంతో తాడేపల్లిలో పార్టీ కోసం కొత�