తెలుగు వార్తలు » Today World Solar Eclipse 2019
నేడు ప్రపంచ వ్యాప్తంగా సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2019లో ఇది మూడొవ సూర్యగ్రహణం. కాగా.. సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్యకే ఏర్పడుతుంది. అలాగని.. ప్రతీ అమావాస్యకి గ్రహణం ఏర్పడదు. సాధారణంగా.. సూర్యగ్రహణం వస్తే.. 8 నిమిషాల కన్నా ఎక్కువ వ్యవధి ఉండదు అయి�