న్యూ ఇయర్ ప్రారంభం నుంచి తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. హైదరాబాద్ లో నమోదవుతున్న కరోనా కేసులను చూస్తే మునుపటి అల్లకల్లోలం తప్పదనిపిస్తుంది.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంలో పెరుగుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగం పుంజుకుంటోంది. బుధవారం ఒక్క రోజే కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం.. ముమ్మరంగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. కొత్త కేసుల విషయంలో బెడ్లు, ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఏపీలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య 6 వేలకు కాస్త అటు ఇటుగా ఉంటోంది. గత 24 గంటల్లో మరోసారి 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
దేశంలో వ్యాక్సినేషన్ యజ్ఞంలా సాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మాయదారి రోగం బారినపడి కొత్తగా 23 మంది ప్రాణాలను కోల్పోయారు.