తెలుగు వార్తలు » today update
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు కరోనా పరీక్షలు పెంచుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే, నిన్నతో పోల్చితే గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
బల్దియా ఎన్నికలకు రెండో రోజు భారీగా నామినేషన్లను వచ్చాయి. నామినేషన్లకు రేపటితో గడువు ముగుస్తుండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగుతుంది.