తెలుగు వార్తలు » Today Traffic restrictions in Hyderabad
హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం నుంచే పోలీసులు టాక్ బండ్ పరిసరాల్లో పహారా కాస్తున్నారు. నేడు అల్లర్లు మరింత ఉధృతం అవనున్న నేపథ్యంలో.. ఎక్కడిక్కడ పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. అంతేకా�