తెలుగు వార్తలు » Today Telangana Formation Day Celebrations
మంగళవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమెకు విషెస్ చెప్పారు. ఇవాళ ఉదయాన్నే సీఎం కేసీఆర్ రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసైకి జన్మదిన శుభాకాంక్షలు...