తెలుగు వార్తలు » Today Telangana Corona Cases 28082020
తెలంగాణ కరోనా తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 2,751 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,20,166కి చేరింది.