తెలుగు వార్తలు » Today Telangana Corona Cases 16112020
తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గింది. రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిస్తుంది. రాష్ట్రంలో ఆదివారం 17,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 502 మంది పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు.