తెలుగు వార్తలు » Today Telangana Corona Cases 06122020
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 36,011 మంది వైరస్ బారిన పడ్డట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 96,92,920కి చేరింది.