తెలుగు వార్తలు » today telangana corona
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా చేసిన నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 574 మందికి పాజిటివ్ అని తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,556కి చేరింది.