తెలుగు వార్తలు » Today silver price in hyderabad
సిల్వర్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నేడు కూడా రేస్‌ను కొనసాగించాయి.