తెలుగు వార్తలు » today release results
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలె టీచర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మెరిట్ లిస్ట్ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 7,902 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ పరీక్షను నిర్వహించగా, 6,08,155 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కాగా.. �