తెలుగు వార్తలు » today petrol price in vizag
Petrol Price: వాహనాలను పెట్రోల్ బంక్‌కి తీసుకెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి.
Petrol Price Today: వాహనాలను పెట్రోల్ బంక్‌కి తీసుకెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా మాత్రం..
Fuel Price Today: గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.100కు చేరింది. ఇక డీజిల్ కూడా పెట్రోల్‌తో పోటీపడి మరీ పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే..
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యులపై పెను భారంగా మారుతున్నాయి. మరో వైపు పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్టు పెట్రోల్ ధర పై పైకి వెళ్తుంది.
వాహనదారులకు పెట్రోల్ భారం పెరుగుతూనే వస్తోంది. గురువారం పెరిగిన పెట్రోల్ ధర ఈరోజు కూడా పైకి ఎగసింది. డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు.