తెలుగు వార్తలు » Today Petrol Price
Petrol Price: వాహనాలను పెట్రోల్ బంక్‌కి తీసుకెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి.
Petrol Price Today: వాహనాలను పెట్రోల్ బంక్‌కి తీసుకెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా మాత్రం..
Fuel Price Today: గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.100కు చేరింది. ఇక డీజిల్ కూడా పెట్రోల్‌తో పోటీపడి మరీ పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే..
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యులపై పెను భారంగా మారుతున్నాయి. మరో వైపు పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్టు పెట్రోల్ ధర పై పైకి వెళ్తుంది.
బడ్జెట్‌లో చమరు ధరలు పెరుగుతాయని అలా పేర్కొన్నారో లేదో ఇలా చమురు సంస్థలు ధరలు పెంచేస్తున్నాయి...
Today Fuel Price: చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకప్పుడు నెలకో, రెండు నెలకొకసారి ఇంధన ధరల్లో మార్పులు కనిపించేవి కానీ.. డీజీల్ ధరలను రోజువారీగా సవరిస్తోన్న నేపథ్యంలో..
దేశ వ్యాప్తంగా ముడి చమురు ధరలు దిగి వస్తున్నాయి. అందులోనూ.. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తితో.. ప్రపంచ దేశాలన్నీ గందరగోళంలో నెలకొన్నాయి. దీంతో.. ఈ ఎఫెక్ట్ కాస్తా.. రోజు పెట్రోల్ ధరలపై పడుతోంది. గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తోన్న సంగతి తెలిసిందే. తాజగా ఈ రోజు అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రో�
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. డీజిల్‌పై 17 పైసలు, పెట్రోల్‌పై 7 పైసల పెరుగుదల కనిపిస్తోంది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ ప్రభావంతో ఒక్కసారిగా ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. యుద్ద వాతావరణం ఉన్న నేపథ్యంలో పశ్చిమాశియా దేశాల్లో చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం కూడా ధరల పెరుగుదలకు