తెలుగు వార్తలు » Today Petrol and diesel rates in Hyderabad
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తున్నాయి. ఇంతకుముందు ధరలతో పోల్చితే.. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.77.26 కాగా.. డీజిల్ లీటర్ రూ.71.75గా ఉంది. అలాగే.. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.50 కాగా.. డీజిల్ లీటర్ ధర రూ.69.50గా ఉంది. ఇక ఢిల�
ఉన్నట్టుండి చమురు ధరలు (పెట్రోల్, డీజిల్) ఎందుకు పెరుగుతోన్నాయి..? వీటి పెరుగుదలతో.. వినియోగదారుల గుండెల్లో ఒక్కసారిగా బాంబ్ పేల్చుతున్నాయి. రెండు రోజుల నుంచి.. పైసల రూపంలో.. పెరుగుతున్న పెట్రోలు ధరలు.. మరో రెండు రోజుల్లో 7 రూపాయలు పెరుగుతుందనే వార్త.. పెట్రోల్ వినియోగదారులను హడలెత్తిస్తోంది. ఇప్పటికే.. పెరిగిన ట్రాఫిక్ చల