తెలుగు వార్తలు » Today Petrol and Diesel Rates in Delhi
గత మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు పెట్రోల్ ధర 22 పైసలు, డీజిల్ ధర 26 పైసల చొప్పున క్షీణించాయి. దీంతో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.77.55లు కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.89లుగా ఉంది. ఈ ఏడాది మొదలు నుంచీ.. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా.. రెం�