తెలుగు వార్తలు » today petrol and diesel prices
ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. వాటికి అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. కానీ.. ఇప్పటి వరకూ పైసల్లో తప్పించి.. పెద్దగా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది?
గత మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు పెట్రోల్ ధర 22 పైసలు, డీజిల్ ధర 26 పైసల చొప్పున క్షీణించాయి. దీంతో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.77.55లు కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.89లుగా ఉంది. ఈ ఏడాది మొదలు నుంచీ.. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా.. రెం�
వాహనదారులకు కాస్త రీలీఫ్ ఇచ్చే న్యూస్. ఇంధన ధరలు తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురులు తగ్గడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. దీనితో టూ వీలర్ రైడర్లకు ఊరట లభించనట్లేనని చెప్పొచ్చు. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 77.81 కాగా.. డీజిల్ రూ. 72.03గా ఉంది. దేశ రాజధాని ఢ