తెలుగు వార్తలు » TODAY NEWS MUMBAI
ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల వల్ల ముంబయి నగరం చాలా వరకు ముంపునకు గురైంది. వర్షాల ప్రభావం వల్ల రైల్వే ట్రాక్‌లు, విమానాశ్రయాల రన్‌వేలు సైతం నీట మునిగాయి. దీంతో రైళ్లు, విమానాల రాకపోలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. చాలా వరకు సర్వీసులు రద్దయ్యాయి. ముంపు ప్రాంతంలో గల జుహూ విమానాశ్రయం క�