తెలుగు వార్తలు » today morning
పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా.. ఉగ్రవాద స్థావరాలపై ఈ రోజు ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. 12 మిరాజ్ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఉగ్ర స్థావరాలపై వెయ్యి కిలోల బాంబులు వేయడంతో వందల మంది ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు. అయితే.. తాజాగా.. ఈ ఘటనపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. క్రికెట్ స్టైల్లో అదిరిపోయే ట్�