తెలుగు వార్తలు » Today Match LIVE Updates
IPL 2020 RCB Vs DC : ఐపీఎల్‌లో ఇవాళ మరో కీలక పోరు జరుగనుంది. దుబాయ్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచిన కోహ్లీ సేన పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి రెండవ స్థానంలో కొనసాగుతోంది. వరుస