తెలుగు వార్తలు » Today Live Updates
పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
గజదొంగ ఇంట్లోనే దొంగతనం జరిగిందా..!: అంబటి ఎద్దేవా కోడెలనే పెద్ద గజదొంగ అని.. ఆయన ఇంట్లోనే దొంగతనం జరిగిందా..? అంటూ కోడెలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకే చిన్న దొంగతనం అనే నాటకం ఆడారని ఆయన ఆరోపించారు..Read More ఇకపై తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ మూల్యం చెల్లించాల్సిందే! ఈ మధ�