తెలుగు వార్తలు » Today Kamareddy Horrible Road Accident
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి అవుట్ కట్స్‌లో దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. మితిమీరిన వేగం నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు అతి వేగంగా వచ్చిన కారు డివైడర్‌కి తగిలి పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకుంది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులను నిజామాబాద్ జిల్