తెలుగు వార్తలు » Today is the National chai day: here is Some Interesting Tea facts
పొద్దున్నే కప్పు టీ, కాఫీ తాగకపోతే.. మనసంతా ఏదోలా ఉంది అంటూంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీలు తాగని వారుండరు. దేశంలో 90 శాతం మంది టీ, కాఫీలని తాగుతూంటారు. టీకి లవర్స్ కూడా ఎక్కువేనండి. కొంతమంది అయితే.. మార్నిగ్ టీ తాగనిదే.. బెడ్ కూడా దిగరు. టీకి ఎంతగా ప్రాముఖ్యత ఉందంటే.. ఇతర దేశాలన్నీ.. మన దేశంతో డీల్స్ కుదుర్చుకున్నాయి. ముఖ్యం�