తెలుగు వార్తలు » Today is the National chai day
‘టీ’ ఈ మాట వింటే కానీ.. చాలా మంది నిద్రలేవరు. పొద్దున్నే టీ సిప్ చేయనిదే కొంతమందికి పొద్దుగడవదు. ప్రపంచవ్యాప్తంగా.. ‘టీ’కి దాసోహమైనవారు చాలా మందే ఉన్నారు. అందులోనూ.. ఈ వింటర్‌లో వేడి టీ తాగితే ఆ మాజానే వేరుగా ఉంటుంది. ఫలానా సమయానికి టీ తాగనిదే పనులు ముందుకు కూడా సాగవంటే.. అంతలా పవర్, ఫేమస్ ఉంది టీకి. టీలో చాలా రకాలు వచ్�
పొద్దున్నే కప్పు టీ, కాఫీ తాగకపోతే.. మనసంతా ఏదోలా ఉంది అంటూంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీలు తాగని వారుండరు. దేశంలో 90 శాతం మంది టీ, కాఫీలని తాగుతూంటారు. టీకి లవర్స్ కూడా ఎక్కువేనండి. కొంతమంది అయితే.. మార్నిగ్ టీ తాగనిదే.. బెడ్ కూడా దిగరు. టీకి ఎంతగా ప్రాముఖ్యత ఉందంటే.. ఇతర దేశాలన్నీ.. మన దేశంతో డీల్స్ కుదుర్చుకున్నాయి. ముఖ్యం�