తెలుగు వార్తలు » Today is dark day for ap says Buggana Rajendranath
శాసనమండలి చైర్మన్ వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ (రద్దు) చట్టం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది బ్లాక్ డే అని నొక్కి చెప్పారు. శాసనమండలి ఛైర్మన్ ప్రతిపక్ష పార్టీ సభ్యుల ప్రభావానికి లోనయ్యారని మంత్రి తెలిపారు. టిడిపి కౌన్సిల్ నిబంధ