తెలుగు వార్తలు » Today Ipl Match
ఎప్పట్లాగే సమ్మర్ వచ్చి వెళ్లిపోయింది. కానీ ప్రతి సంవత్సరం అలరించే ఐపీఎల్ మెరుపులు మాత్రం కనిపించలేదు. ఇవాళ మావాళ్లు గెలబోతున్నారంటూ, నిన్నటి మ్యాచ్ లో మీ టీమ్ కి గట్టిగా ఇచ్చామంటూ ఆ గొప్పులు చెప్పుకోడాలు ఏమీ లేవు.
ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైంది. మస్త్ క్రికెట్ మజా కోసం వెయిట్ చేస్తోన్న క్రికట్ అభిమానులకు..ఆ కిక్ మొదటి ఇన్నింగ్స్ లోనే లభించింది.
కరోనా విరామం తర్వాత ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా మొదలైంది. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలబడుతున్నాయి.
మొహాలీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం మొహాలీలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కాగా డికాక్ (60; 39 బంతుల్లో), రోహిత్ శర్మ (32; 18 బంతుల్లో), హార్దిక్ పాండ్య (31; 19 బంతుల�