తెలుగు వార్తలు » Today India Updates 01102020
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,821 కేసులు నమోదయ్యాయి. మరో 1,181 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.