తెలుగు వార్తలు » Today India Corona Cases 21082020
దేశంలో కరోనా కేసులు వైరస్ తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్లో కొత్తగా 68,898 మంది పాజిటివ్ కేసులు నమోదవగా.. మరో 983 మంది ప్రాణాలు విడియారు.