తెలుగు వార్తలు » Today India Corona Cases 20102020
దేశంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్తగా 46,791 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.