తెలుగు వార్తలు » Today India Corona Cases 20082020
దేశంలో కరోనా వైరస్ తీవత్ర కొనసాగుతోంది. తాజాగా రికార్డ్ రేంజ్‌లో మరో 77,266 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా, మొత్తం బాధితుల సంఖ్య 33,87,501 కు చేరింది.